సింగిల్స్‌ ఛాంపియన్‌ శ్రీజ

72చూసినవారు
సింగిల్స్‌ ఛాంపియన్‌ శ్రీజ
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ(25) తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం ముగిసిన వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌(డబ్ల్యూటీటీ) ఫీడర్‌ టోర్నీలో శ్రీజ మహిళల సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో శ్రీజ 11–6, 18–16, 11–5తో ప్రపంచ 46వ ర్యాంకర్‌ లిలీ జాంగ్‌(అమెరికా)పై గెలిచింది. విజేతగా నిలిచిన శ్రీజకు 650డాలర్ల(రూ.54 వేలు) ప్రైజ్‌మనీ, 125 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

సంబంధిత పోస్ట్