మల్యాల: కొండగట్టులో భక్తుల రద్దీ

50చూసినవారు
మల్యాల: కార్తీక మాసం నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారిని మంగళవారం దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ ప్రధాన ద్వారం ముందర ఉన్న రావి చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్