గొల్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ ప్రధాన కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెవులమద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం మాదిగ రిజర్వేషన్ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ ఎస్సీ ఏబిసిడి రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రం ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం ఈదుమూడిలో జరగబోయే మాదిగల మహా జాతరను విజయవంతం చేయాలని హలో మాదిగ చలో ఇరుముడి కరపత్రం ఆవిష్కరించారు.