ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలి

84చూసినవారు
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలి
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ బాషా అన్నారు. మార్చి త్రైమాసిక సమీక్ష సమావేశం మంగళవారం ఐడివోసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం తక్షణమే అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ పొన్న వెంకటరెడ్డి, యూనియన్ బ్యాంక్ రిజినల్ హెడ్ అరుణ సబిత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్