జగిత్యాల పట్టణంలో ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీ వాన పడుతుంది. కాగా కొన్ని రోజుల నుంచి ఎండలు దంచి కొడుతుండతంతో, ప్రజలు ఎండ తీవ్రత తట్టుకోలేక, మధ్యాహ్న సమయంలో ఇండ్ల నుంచి సాయంత్రం 6 దాటిన బయటకు రాలేని పరిస్తితి ఉండేది. కాగా ఇవాళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.