గురువారం జగిత్యాల పట్టణంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలైన 30 వ వార్డ్ కు చెందిన నఫీసా మస్జిద్ ఏరియా, దగ్గులమ్మ టెంపుల్ నుండి ఉప్పరిపేట కు వెళ్ళే దారి, సలిమా గార్డెన్ ఏరియా లోని పలు రోడ్లు, ఇండ్లు జల దిగ్బంధం లో చిక్కుకున్నాయి అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి.ఇస్లంపూరా లోని నాఫిసా ఖలీల్ మస్జిద్ ముందు నుండి అమినబాద్ కు వెళ్ళే రోడ్డు పూర్తిగా నీటమునిగి అటు వైపు నుండి రాకపోకలు నిలిచిపోయాయి.