28న ఇంటర్వ్యూలు

4299చూసినవారు
28న ఇంటర్వ్యూలు
కరీంనగర్‌లోని 8వ డివిజన్(అల్గునూర్)లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కేంద్రంలో రెండేళ్లు తాత్కాలిక ప్రాతిపదికన మ్యాథమెటిక్స్ బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు ఈ నెల 28న ఇంటర్వ్యూ, డెమో నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి ఆర్ అనంతలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అనుభవం ఉన్న అభ్య ర్థులు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కేంద్రం (సీవోఈ)లో హాజరు కావాలని పేర్కొన్నారు. వివరాలకు సెల్ నంబర్ 73373 49518లో సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :