బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం

65చూసినవారు
బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్ది బిఆర్ఎస్ నేతలు మరింత అప్రమత్తమవుతున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపే ధ్యేయంగా శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. శక్తివంచన లేకుండా కృషి చేసి వినోద్ కుమార్ ను గెలిపించుకుందామని వారికి చెబుతున్నారు. తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో కరీంనగర్ కార్పోరేటర్లు కరీంనగర్ మండలం ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు..

సంబంధిత పోస్ట్