సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

83చూసినవారు
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపెళ్లి సత్యనారాయణ సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి ఆరు లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :