వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం భక్తుల నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చారు. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. అందరినీ చల్లంగా చూడు స్వామి అంటూ వేడుకున్నారు.