వేములవాడ పట్టణంలోని కోడిముంజ ఆర్అండ్ఆర్ కాలానీకి చెందిన పల్లపు శ్రీను వెంకటేష్, మహారాష్ట్రకు చెందిన లాలు నాగోరావ్ దయారంగలోడ్, మరి కొంతమంది వ్యక్తులు కూలి పనులు చేయడానికి లేబర్ల కోసం ఒప్పందం చేసుకొని వారి వద్ద శ్రీను డబ్బులు తీసుకొని లేబర్లను పంపలేదు. వారి మధ్య డబ్బులు విషయంలో గొడవలు రావడంతో అతని తల్లి అయిన భీమాబాయిని కిడ్నాప్ చేసి నాందేడ్ కు తీసుకెళ్లారు. పోలీసులు 24 గంటల్లో కిడ్నాప్ ను చేధించినారు.