రేవణ్ణను విచారించనున్న సిట్

71చూసినవారు
రేవణ్ణను విచారించనున్న సిట్
హసన్‌ ఎంపీని అదుపులోకి తీసుకున్న సిట్‌ ఇప్పుడు విచారించనుంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన జేడీఎస్‌ నేత రేవణ్ణతో పాటు బెంగళూరులోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న సిట్‌ ఆయనకు వైద్య పరీక్షలు చేయించింది. ప్రస్తుతం అతనిని విచారించి, ఈ నేరంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పేర్లను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్