అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరుగురు తిరుగుబాటుదారుల అరెస్టు

65చూసినవారు
అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరుగురు తిరుగుబాటుదారుల అరెస్టు
అరుణాచల్ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్ జిల్లాలో ఎన్‌ఎస్‌సిఎన్-ఐఎంకు చెందిన ఆరుగురు తిరుగుబాటుదారులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జిల్లాలోని లాంగ్డింగ్ టౌన్, నియాసా మధ్య ప్రాంతంలో పారామిలటరీ బలగాలు, లాంగ్డింగ్ పోలీసులు ఆపరేషన్‌ లో జనవరి 11న తిరుగుబాటుదారులను అరెస్టు చేసినట్లు లాంగ్డింగ్ ఎస్పీ డెకియో గుమ్జా శనివారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్