నల్గొండలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు కిలోమీటర్ల మేర టన్నెల్ ఒరిగిపోగా ఎనిమిది మంది కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. అయితే టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా నీరు, బురద అడ్డుగా మారాయి. దీంతో కార్మికులను రక్షించడానికి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెనుదిరిగి వచ్చేశారు.