బైక్‌లోకి దూరిన పాము (షాకింగ్ వీడియో)

567చూసినవారు
AP: ప్రకాశం జిల్లాలోని దోర్నాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పాము అందరినీ తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఓ వ్యక్తి బైకులోకి పాము దూరింది. మెకానిక్ షాపు దగ్గరికి తీసుకెళ్లగా పాము మరో బైకులోకి దూరి హల్‌చల్ చేసింది. బైకు పార్టులు మొత్తం తీసినా కూడా పాము బయటికి రాలేదు. సుమారు గంట పాటు కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ పాము బయటికి రావడంతో దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్