ఆసుపత్రి భవనాన్ని ఢీకొట్టిన హెలికాప్టర్‌.. నలుగురు మృతి

80చూసినవారు
ఆసుపత్రి భవనాన్ని ఢీకొట్టిన హెలికాప్టర్‌.. నలుగురు మృతి
టర్కీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అంబులెన్స్‌ హెలికాప్టర్‌ ఆసుపత్రి భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలింది. టర్కీలోని అంతల్యా ప్రావిన్సులో ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు ముగ్లా ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌ వైద్య బృందం హెలికాప్టర్‌లో బయలుదేరింది. హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతున్న క్రమంలో ఆసుపత్రి నాలుగో అంతస్తును ఢీకొట్టి నేలకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం నలుగురు మృతి చెందారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్