టీడీపీ కార్యాలయంలో తుమ్మల వేడుకలు (వీడియో)

57చూసినవారు
టీడీపీ కార్యాలయానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేరుకున్నారు. ఏపీలో టీడీపీ విజయంతో ఖమ్మం టీడీపీ కార్యాలయంలో మంత్రి తుమ్మల వేడుకలు జరుపుకుంటున్నారు. వేడుకల్లో భారీగా టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.