ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 10న ఉ.07:05 గంటలకు ప్రారంభమై మ.12:29 కి ముగుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. సూర్యగ్రహణం వేళ కొన్ని రాశుల వారికి అదృష్ట సమయం రానుంది. వృషభ రాశి వారికి సూర్యగ్రహణం శుభ పరిణామాలను కలిగిస్తుంది. జాబ్ ప్రమోషన్, జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వ్యాపారంలో వృద్ధికి అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వైవాహిక, కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.