తనకు గురువుగా చెప్పుకునే తన మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ సమావేశమయ్యాడు. సినిమాల్లోకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా గురువారం తన మామయ్యను కలిసి ముచ్చటింగి భావోద్వేగానికి లోనయ్యాడు. వెండి తెరపైకి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనల్లుడు సాయికి మేనమామ పవన్ కల్యాణ్ ఆశీస్సులు అందించాడు.