బ‌తుక‌మ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బ‌స్సులు: సజ్జనార్

60చూసినవారు
బ‌తుక‌మ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బ‌స్సులు: సజ్జనార్
రాష్ట్రవ్యాప్తంగా "స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లను చేసిందని ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోందని, ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు నేప‌థ్యంతో ర‌ద్దీ దృష్ట్యా గ‌త ఏడాదితో పోల్చితే అద‌నంగా 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను నడపాలని నిర్ణయించిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్