స్లిప్పులు పెట్టి దొరికిన ఓ విద్యార్థి తిరిగి టీచర్‌పై దాడి చేసిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌లోని MBB ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో పరీక్ష జరుగుతున్న సమయంలో విద్యార్థి స్లిప్పులు పెట్టి దొరికాడు. ఈ క్రమంలో స్లిప్పులు పట్టుకున్న టీచర్, స్టూడెంట్ మధ్య వాగ్వాదం జరిగింది. టీచర్‌పై విద్యార్థి దాడి చేశాడు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.