'లాల్ సలామ్' నుంచి సూపర్ సాంగ్ రిలీజ్

82చూసినవారు
రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలామ్ మూవీ రేపు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా 'జలాలీ.. దిక్కు దిక్కునీ కట్టిపడేసే సత్తువ వీడికున్న వేగం' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు ఏఆర్ రెహమాన్ బాణీలు అందించగా, అరబిక్, సూఫీ సంగీత సంప్రదాయానికి ర్యాప్‌ను మిక్స్ చేసి ఈ పాట రూపొందించినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్