అరకోటికి పైగా ఇళ్లలో సర్వే పూర్తి

83చూసినవారు
అరకోటికి పైగా ఇళ్లలో సర్వే పూర్తి
TG: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను దేశానికే ఆదర్శమయ్యేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సర్వే జరుగుతున్న తీరుపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం 51,24,542 ఇళ్లలో సర్వే పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్