ముంబైలో ఉండటానికి కారణం ఏంటో చెప్పిన సూర్య(వీడియో)

58చూసినవారు
చెన్నైని వదిలి ముంబైలో ఉండటానికి గల కారణాన్ని హీరో సూర్య చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'జ్యోతిక 18 ఏళ్ల వయసులో ముంబైని వదిలి చెన్నైకి వచ్చింది. 27 ఏళ్లుగా పేరెంట్స్, ఫ్రెండ్స్, ముంబైని వదిలి ఉంటోంది. అబ్బాయిలకు ఏం కావాలో, అవి అమ్మాయిలకూ కావాలి. ఇప్పుడు జ్యోతిక తన తల్లిదండ్రులతో సొంత ఊరిలో ఉంటోంది. పిల్లల చదువు కూడా దీనికి కారణం. నేను 20 రోజులు చెన్నైలో ఉంటే 10 రోజులు ఇంట్లో(ముంబై) ఉంటా' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్