కాంగ్రెస్ లో చేరికలు

1025చూసినవారు
కాంగ్రెస్ లో చేరికలు
మట్టంపల్లి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మట్టంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్య మంజు నాయక్ తెలిపారు. వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్