ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు

50చూసినవారు
ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు
తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని మనస్థాపంతో ఈనెల 8వ తేదీన రంజిత్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హుజూర్నగర్ సీఐ చరమంధ రాజు సోమవారం వివరాలు తెలిపారు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పలుమార్లు హెచ్చరించిన మార్పు రాకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడు తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్