కూచిపూడిలో అన్నదానం

62చూసినవారు
కూచిపూడిలో అన్నదానం
కోదాడ మండలం కూచిపూడి తండ గ్లో హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కోదాడ మండల జడ్పిటిసి మందలపు శేషు కృష్ణకుమారి, మాజీ ఎంపీటీసీ శెట్టి విజయభాస్కర్ రావు, బాదావత్ బాబురావు, బాధావత్తు లక్య, ఎక్సైజ్ సీఐ బాదావత్ కైరాన్, బాధావతు లక్యా హాజీ, భాదవత్ రామచంద్ర, బాదావత సుక్య, గడ్డం బాలు, ఆంజనేయ స్వామి దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్