బతుకమ్మ ఆట.. పాట కు మైదానం ముస్తాబు

52చూసినవారు
కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల లో కోదాడ మున్సిపల్ పాలకం వర్గం ఆధ్వర్యంలో బతుకమ్మ ఆట. పాట కు మైదానాన్ని ముస్తాబు చేసారు. విశాల మైదానం, ఆట. పాటకు మైకు, మంచి నీరు, కూర్చొని తిలకించేందుకు కుర్చీ ల సౌకర్యం కల్పించారు. మహిళ లకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మునిసిపల్ కమీషనర్ రమాదేవి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్