మోతెలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం

50చూసినవారు
మోతెలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం
నల్గొండ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణ రెడ్డి గెలుపు కోరుతూ మోతె మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అగ్ని ప్రధాన కార్యదర్శి రాఘవపురం ఎంపిటిసి మద్ది మసూద్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కారింగుల సత్యనారాయణ గౌడ్, కారింగుల శ్రీనివాస్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్