కోదాడ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. యూత్ క్లబ్ అధ్యక్షుడు ఇమ్మడి అనంత చక్రవర్తి జెండా ఎగురవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర, కోశాధికారి గుడుగుంట్ల అఖిల్, యిమ్మడి రమేష్, గుడు గుంట్ల శ్రీనివాసరావు, వంగవీటి లోకేష్, చల్లా అఖిల్, ఓరుగంటి నిఖిల్, బెలిదే భరత్ నాగరాజు పాల్గొన్నారు.