సైడ్ డ్రైనేజీలు నిర్మించండి సారు

82చూసినవారు
సైడ్ డ్రైనేజీలు నిర్మించండి సారు
అనంతగిరి మండల లోని పాలవరంఒకటో వార్డులో వీధుల్లో సైడ్ డ్రైనేజీ లేక వర్ష నీరు రోడ్లపైనే నిలుస్తుందని స్థానికులు ఆదివారం ఒక ప్రకటనలో వాపోయారు. వీధి మధ్యలో నీరు నిలవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు సైడ్ డ్రైనేజీని మంజూరు చేయించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్