బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

76చూసినవారు
బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా భవన్ ముట్టడికి తరలి వెళుతున్న బీఆర్ఎస్ నాయకులను నడిగూడెం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పల్లా నర్సిరెడ్డి మాట్లాడుతూ, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి, బొల్లం శ్రీను, దాసరి శ్రీను, గ్రామశాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్