కోదాడ లో ఘనంగా సినీ నటుడు బాలకృష్ణ జన్మదినం

80చూసినవారు
కోదాడ లో ఘనంగా సినీ నటుడు బాలకృష్ణ జన్మదినం
హిందూపురం ఎమ్మెల్యే , సీనీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కి మంత్రి పదవి, నందమూరి తారక రామారావు కు భారతరత్న అవార్డు ప్రకటించాలన్నారు. చంద్రబాబు నాయుడు భారత రత్న అవార్డు వచ్చేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో తొండపు సతీష్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్