కోదాడ లో సినిమా షూటింగ్ సందడి

55చూసినవారు
కోదాడ లో సినిమా షూటింగ్ సందడి
కోదాడ వాసులు సీనిమా రంగంలో రాణించడం అభినందనీయమని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. సోమవారం కోదాడలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆర్ట్ క్రియేషన్ బ్యానర్ పై నిర్మాతలు బుడిగం నరేష్, రుడ్డనేని శ్రీనివాస్ లు"సర్కార్ శివ "టైటిల్ తో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కాసాని శివ, నటులు బుడిగం నరేష్ , ప్రభాకర్ రావు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, శృతి, సైదులు కమతం వెంకటయ్య ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్