కార్యకర్తలకు అండగా ఉంటా.. మాజీ ఎమ్మెల్యే బొల్లం

70చూసినవారు
కార్యకర్తలకు అండగా ఉంటా.. మాజీ ఎమ్మెల్యే బొల్లం
కార్యకర్తలకు అండగా ఉంటానని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం అనంత గిరి మండలం బొజ్జ గూడెం తండా కు చెందిన అనంతగిరి సొసైటీ డైరెక్టర్ గుగులోతు రాము లారీ ప్రమాదం లో గాయపడ్డ విషయం తెలుసుకొని ప్రమాద వివరాలు, చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. చికిత్స కు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గువులోతూ, శ్రీనివాస్, హుస్సేన్ నాయక్, రామారావు, సైదులు ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్