హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడి

78చూసినవారు
హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడి
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టి ప్రమాణస్వీకారం చేయడం తో పాటు క్యాబినెట్ మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ లు ప్రమాణస్వీకారం చేయడం పట్ల కోదాడ బిజెపి శ్రేణులు భారీగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి క్రిషయ్య, ఓర్సు వేలంగి రాజు, కనగాల నారాయణ, బండారు కవిత , యాదా రమేష్, మతీన్, వంగవీటి శ్రీనివాసరావు, రవికుమార్, పిడతల శంకర్, దుగ్గి వెంకటేష్, ఎంఆర్పీఎస్ నాయకులు రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్