కాపుగల్లు హైస్కూల్ ఉపాధ్యాయుల బడి బాట

61చూసినవారు
కాపుగల్లు హైస్కూల్ ఉపాధ్యాయుల బడి బాట
కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు హైస్కూల్ ఉపాధ్యాయులు మంగళవారం గ్రామంలో బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నోడల్ అధికారి ఉసుకుల రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదవ తరగతి లో సాధించిన ఫలితాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్