కోదాడ: గంజాయి ముఠా అరెస్ట్

62చూసినవారు
గంజాయిని సేవించే , విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ డి. ఎస్. పి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం డిఎస్పీ కార్యాలయంలో మునగాల పోలీసులు అరెస్ట్ చేసిన గంజాయి ముఠా ను విలేకరుల సమావేశంలో హాజరు పరిచి మాట్లాడారు. మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశామని ఒకరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి రెండు కేజీల గంజాయి , నాలుగు బైకులు ఆర్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you