కోదాడ: సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ

65చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై రామానుజన్ ప్రతిమను ఆవిష్కరించి రామానుజన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. చారి గతంలో సూక్ష్మ వస్తువులపై అనేక అద్భుత కళాఖండాలను చెక్కి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు సాధిస్తానని పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్