అనంతగిరి మండలం చనుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాసరెడ్డి గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని అన్నారు. మన అధికారాన్ని ఇతరులకు ఇచ్చి పరిపాలించమని చెప్పుకునే గొప్ప అవకాశం అన్నారు.