కోదాడ మున్సిపాలిటీ ఛైర్ర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం

82చూసినవారు
కోదాడ మున్సిపాలిటీ ఛైర్ర్ పర్సన్ వనపర్తి శిరీష, పై శనివారం ప్రవేశ పెట్టినఅవిశ్వాస తీర్మానం నెగ్గింది.
35మంది కౌన్సిలర్లగాను ఒకరు మృతి చెందగా, ఒకరు గైహాజరు అయ్యారు.
హాజరైన 33 మందిలో అవిశ్వాసంకు 29 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తి తమ మద్దత్తు తెలిపారు. వైస్ ఛైర్మన్ పై మధ్యాహ్నం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్