పిఎస్ హెచ్ఎమ్ పోస్టులను మంజూరు చేయాలి

83చూసినవారు
పిఎస్ హెచ్ఎమ్ పోస్టులను మంజూరు చేయాలి
ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు పోస్టులను మంజూరు చేయాలని టి పి టి ఎఫ్ కోదాడ మండల శాఖ అధ్యక్షులు బడుగుల సైదులు ఆదివారం ఒక ప్రకటన లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ, ప్రమోషన్ల ను అక్రమాలకు లేకుండా పారదర్శకంగా మెరిట్ లిస్టులను తయారు చేసి షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను, డి ఎ లను వెంటనే మంజూరు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్