మానవత్వం చాటుకున్న స్వర్ణ భారతి ట్రస్ట్

65చూసినవారు
మానవత్వం చాటుకున్న స్వర్ణ భారతి ట్రస్ట్
కోదాడకు చెందిన తూములూరి. వంశీకృష్ణ తల్లిదండ్రులను కోల్పోయి అనాధ గా బస్టాండ్ ఏరియాలో భిక్షాటన చేస్తూ శుక్రవారం మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో  కోదాడ స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గాదం శెట్టి. శ్రీనివాసరావు, సభ్యులు, వంశీకృష్ణ దూరపు బంధువులు, మిత్రులు, బిజెపి నాయకుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
Job Suitcase

Jobs near you