విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

50చూసినవారు
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులురావిళ్ళ సీతారామయ్య ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కు సోమవారం కోదాడ లో మంత్రి నివాసం లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు , కోదాడ మండల శాఖ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్