లిఫ్ట్ ఇరిగేషన్ ల పని తీరు మెరుగు పరచాలి

52చూసినవారు
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తక్కువ సమయంలో సాగు అయ్యే విధంగా సమీక్ష లో రైతులు, అధికారులు సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ లో ఓ ఫంక్షన్ హాల్ లో లిఫ్ట్ ఇరిగేషన్ ల పనితీరు సామర్ధ్యాలపై నిర్వహించిన సమీక్ష లో మాట్లాడారు. సాగర్ ఎడమ కాలువ పై ఉన్న లిఫ్ట్ లు పూర్తి స్థాయి సామర్ధ్యం తో పని చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, సీఈ, ఆర్డిఓ ఉన్నారు.

సంబంధిత పోస్ట్