నేర సమీక్షా సమావేశం

58చూసినవారు
నేర సమీక్షా సమావేశం
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో విచారణ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ విచారణతో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు.

సంబంధిత పోస్ట్