ఆపదలో ఉన్న వారికి ఐదు లక్షల సాయం

1981చూసినవారు
ఆపదలో ఉన్న వారికి ఐదు లక్షల సాయం
ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఏపూరు గ్రామానికి చెందిన సంద రవి పెట్రోల్ బంక్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంతలో ఆ కుటుంబానికి మూత్రపిండాల వ్యాధి రూపంలో పెద్ద కష్టం వచ్చింది. వైద్యానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి రవి అనారోగ్య సమస్యను తీసుకెళ్లిన వెంటనే స్పందించిన ఆయన రవి వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా రవి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు మంత్రి జగదీష్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్