పిల్లలమర్రి శివాలయాలను సందర్శించిన హైకోర్టు జడ్జ్

68చూసినవారు
పిల్లలమర్రి శివాలయాలను సందర్శించిన హైకోర్టు జడ్జ్
పిల్లలమర్రి చారిత్రాత్మక శివాలయాలను హైకోర్టు జడ్జ్ పుల్ల కార్తీక్ శనివారం సందర్శించారు. ఎరకేశ్వర, నామేశ్వర, త్రికుటాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్ జిల్లా జడ్జి గుంత రాజగోపాల్, జూనియర్ సివిల్ జడ్జ్ జే ప్రశాంతి, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డిఓ కృష్ణయ్య, డిఎస్పి నాగభూషణం, సీఐ అశోక్, రూరల్ ఎస్సై సాయిరాం, ట్రాఫిక్ ఎస్ఐ నవీన్, శివాలయాల కమిటీ చైర్మన్ బిక్షం, సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్