వరదల వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

73చూసినవారు
వరదల వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
కేంద్ర ప్రభుత్వం వరదల వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణం సాయంగా 10 వేల కోట్లను ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి ఏవో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్