Apr 01, 2023, 13:04 ISTఅందమైన ఇల్లు తక్కువ ధరకు అమ్మబడునుApr 01, 2023, 13:04 ISTవిస్తీర్ణం: 74 గజాలు ధర: 29,00,000/- సైట్ చిరునామా: భగత్ సింగ్ నగర్, సూర్యాపేట జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: వెంకటేశ్వర్లు ఫోన్ నంబర్: 9885580562 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 27, 2024, 09:10 IST/ఆదర్శంగా నిలుస్తున్న జొమాటో డెలివరీ ఏజెంట్.. టచింగ్ వీడియోOct 27, 2024, 09:10 ISTఅన్ని అవయవాలు సక్రమంగా ఉండి పని చేయడానికి బద్దకించే వారు చాలా మంది ఉంటారు. అయితే, ఓ దివ్యాంగుడైన వ్యక్తి జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. రెండు చేతులూ లేకపోయినా ఆ వ్యక్తి సగం చేతులతోనే బైక్ నడుపుకుంటూ ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేయడానికి వెళుతున్నాడు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఇతనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.